ఖైరతాబాద్ గణేశుడికి రేవంత్ రెడ్డి తొలిపూజ-LIVE

ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతి రూపంలో ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. 70 అడుగుల ఎత్తు ఉన్న ఈ భారీ గణనాథుడికి తొలిపూజను అర్చకులు ప్రారంభించారు. సీఎం రేవంత్ మరికొద్ది సేపట్లో ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

New Update
ఖైరతాబాద్ గణేశుడికి రేవంత్ రెడ్డి తొలిపూజ-LIVE

Advertisment
Advertisment
తాజా కథనాలు