తెలంగాణ CM Revanth Reddy: అమెరికాలో సీఎం రేవంత్ కు ఘన స్వాగతం రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. దాదాపు పది రోజుల పాటు సీఎం విదేశీ పర్యటన సాగనుంది. అమెరికాతో పాటు దక్షిణ కొరియాలో సీఎం పర్యటించనున్నారు. By Nikhil 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS: గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. హరీశ్, కేటీఆర్ అరెస్ట్! జ్యాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాల సంఖ్యను ప్రకటించకపోవడంపై గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న హరీష్ రావు, కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించి తెలంగాణ భవన్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. By Nikhil 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG Breaking: తెలంగాణ జాబ్ క్యాలెండర్ విడుదల.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే? జాబ్ క్యాలెండర్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో విడుదల చేశారు. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందనే వివరాలను జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్నారు. పోస్టుల సంఖ్యను నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో వెల్లడిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. By Nikhil 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rakesh Master: తండ్రికి తగ్గ తనయుడు.. రాకేష్ మాస్టర్ కొడుకు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడో చూడండి! దివంగత కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కుమారుడు చరణ్ తేజ్ డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో తండ్రికి తగ్గ తనయుడు అంటూ ఆ వీడియోలకు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. తండ్రి పేరు నిలబెట్టాలని చరణ్ తేజ్ ను రాకేష్ మాస్టర్ ఫ్యాన్స్ దీవిస్తున్నారు. By Nikhil 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ RTV Exclusive Video: 24 గంటల్లో వయనాడ్ లో బ్రిడ్జి నిర్మించిన ఆర్మీ వయనాడ్ లో ఘోర విపత్తు బాధితులకు సాయం చేయడానికి ఆర్మీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ముందక్కై-చురాల్మల మధ్య 24 గంటల్లోపే బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసింది. దీనిపై ట్రయల్ రన్ సైతం విజయవంతమైంది. ఆర్టీవీ ప్రతినిధి అందిస్తున్న ఎక్స్ క్లూజీవ్ దృశ్యాలు ఈ వీడియోలో చూడండి. By Nikhil 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం-VIDEO తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే జిష్ణుదేవ్ వర్మతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, మంత్రులు పాల్గొన్నారు. By Nikhil 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బెంగళూరు నుంచి తాడేపల్లికి జగన్-VIDEO బెంగుళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం నుంచి తాడేపల్లి నివాసానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. ఇటీవల ఢిల్లీలో ధర్నా తర్వాత అక్కడి నుంచి బెంగళూరు వెళ్లారు జగన్. By Nikhil 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు VIDEO: కోమటిరెడ్డి బ్రదర్స్ చెత్తగాళ్లు.. అసెంబ్లీలో మాటల తూటాలు! చెత్తగాళ్లంటూ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. విద్యుత్ రంగంపై ఈ రోజు అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా జగదీశ్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య మాటల తూటాలు పేలాయి. By Nikhil 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rakesh Master: ఏపీ అసెంబ్లీలో రాకేష్ మాస్టర్ ప్రస్తావన.. మంత్రి వ్యాఖ్యలు వైరల్! ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఏపీలోని నాణ్యత లేని మద్యం కారణంగానే మృతి చెందారని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. గతేడాది ఏపీకి వచ్చిన రాకేష్ మాస్టర్ తనకు ఈ మద్యం తప్పా వేరేది దొరకలేదని చెప్పారన్నారు. ఆ రెండు రోజులకే ఆయన చనిపోయారన్నారు. By Nikhil 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn