Valentine's Day : ప్రేమికుల రోజు... ఈ రాశులకు అదృష్టమే..! ఈ 7 రోజుల్లో ప్రేమికులు తమ ప్రేమను రకరకాలుగా వ్యక్తపరుస్తుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..ఈ వాలంటైన్ వీక్ ఈ రాశులవారికి బాగా కలిసివస్తుందట. మరి ఆ రాశులేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీకిలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 07 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Valentine Week : వాలంటైన్స్ డే(Valentine's Day) వచ్చేస్తోంది. ఈ రోజు కోసం ఏడాది మొత్తం ఎదురుచూసేవారు కూడా ఉంటారు. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు ప్రేమికుల వారంగా జరుపుకుంటారు. ఈ 7 రోజుల్లో ప్రేమికులు తమ ప్రేమ(Love) ను రకరకాలుగా వ్యక్తపరుస్తుంటారు. జ్యోతిష్యశాస్త్రం(Astrology) ప్రకారం.. ఈ వాలంటైన్ వీక్(Valentine Week) ఈ రాశులవారికి బాగా కలిసివస్తుందట. మరి ఆ రాశులేంటో తెలుసుకుందాం. 1. మకరరాశి: మకరరాశి వారికి ఈ వాలంటైన్స్ డే చాలా ప్రత్యేకం. మీ ప్రియమైన వారికి మీ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇది సరైన సమయం. ప్రేమికులు తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రేమికుల రోజును అద్భుతమైన అవకాశంగా ఉపయోగించవచ్చు. 2.వృషభ రాశి: ఈ ఏడాది ప్రేమికుల రోజున వృషభ రాశి వారి రొమాంటిక్ లైఫ్(Romantic Life) ని ప్రారంబిస్తారు. కొత్త జీవిత భాగస్వామి మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రిలేషన్ షిప్ లో ఉన్నవారి బంధాన్ని బలంగా ఉంచుతుంది. 3.వృశ్చిక రాశి: ఈ రాశివారికి ఈ ఏడాది చాలా ప్రత్యేకం. ఈ రాశివారు ప్రేమలో కొత్త అనుభూతి చెందుతారు. సంబంధంలో ప్రేమ , ఆప్యాయతను పెంచుకుంటారు. వారు తమ ప్రేమను వ్యక్తపరచడం ద్వారా తమ ప్రేమికుడిని కలుసుకుంటారు. 4. కర్కాటక రాశి: కర్కాటక రాశి వారు ఈ ప్రేమికుల రోజున ప్రేమలో పడతారు. ప్రేమ సంబంధం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఇది ముందుకు సాగే మార్గం మరింత సాఫీగా సాగుతుంది. ఇది కూడా చదవండి : టీఎస్పీఎస్సీకి 40కోట్లు నిధులు..ఉద్యోగాల భర్తీకి కసరత్తులు షురూ..!! #love #valentines-day #valentine-week #propose-day-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి