Shocking Video: భర్తను మంచానికి కట్టేసి.. ఆ పార్ట్ లో సిగరేట్ తో కాల్చి.. ఈ రాక్షసి భార్య ఇంకేం చేసిందంటే! యూపీకి చెందిన మెహర్ జాహన్ అనే మహిళ తన భర్తను తాళ్లతో కట్టేసి సిగరెట్ తో ఒంటి పై వాతలు పెట్టింది. నిందితురాలు ముందు భర్తకు మత్తు మందు ఇచ్చి అతడి కాళ్లు , చేతుల్ని కట్టేసింది. తర్వాత సిగరెట్ వెలిగించి చేతులు, కాళ్లు, ఒంటి పై వాతలు పెట్టింది. By Bhavana 07 May 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి సాధారణంగా మహిళలు గృహ హింసకు గురయ్యారనే సంఘటనల గురించి మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఓ భార్య తన భర్తను కట్టేసి చిత్ర హింసలు పెట్టింది. దీంతో బాధలు భరించలేని భర్త సీసీ టీవీ ఆధారాలతో సహా పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వైరల్ గా మారింది. ఈ దారుణ ఘటన యూపీలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన మెహర్ జాహన్ అనే మహిళ తన భర్తను తాళ్లతో కట్టేసి సిగరెట్ తో ఒంటి పై వాతలు పెట్టింది. బాధితుడి పేరు మహాన్ జైదీ. నిందితురాలు ముందు భర్తకు మత్తు మందు ఇచ్చి అతడి కాళ్లు , చేతుల్ని కట్టేసింది. తర్వాత సిగరెట్ వెలిగించి చేతులు, కాళ్లు, ఒంటి పై వాతలు పెట్టింది. UP के जिला बिजनौर में महिला ने अपने पति को नशीला दूध पिलाकर बेहोश कर दिया। फिर दोनों हाथ बांध दिए। सीने पर चढ़कर उसको पीटा। सिगरेट से कई जगह दागा। चाकू से प्राइवेट पार्ट काटने की कोशिश की। पत्नी मेहर जहां अरेस्ट है। दोनों की लव मैरिज हुई थी। पति का आरोप है कि शादी के बावजूद… pic.twitter.com/2lvTwV6GUq — Sachin Gupta (@SachinGuptaUP) May 6, 2024 తన గుండెల పై కూర్చుని శరీరాన్ని కాల్చుతున్న సీసీ టీవీ ఫుటేజీలను తీసుకెళ్లి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆమె ఇలా చేసిందని ముందు పోలీసులు నమ్మలేదు. దీంతో భర్త తన వెంట తీసుకుని వచ్చి సీసీటీవీ రికార్డులను చూపించాడు. దీంతో వాటిని చూసిన పోలీసులు నిర్ఘాంతపోయారు. మే ఐదో తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని సియోహరా జిల్లా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అటెంప్ట్ టు మర్డర్, టార్చర్, అసల్ట్ లాంటి నేరాలు మోపుతూ పలు ఐపీసీ సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. Also read: ఊటీ, కొడైకెనాల్ వెళ్తున్నారా..అయితే ఈ పాస్ తప్పనిసరి! #crime #wife #up #husband మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి