UPSC: సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ దరఖాస్తుల గడువు పొడగింపు! యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ దరఖాస్తుల గడువు పొడగించినట్లు ప్రభుత్వ ఎస్సీ స్టడీ సర్కిల్ అధికారికంగా ప్రకటించింది. 2024-2025కు సంబంధించి 10 నెలల పాటు ఫ్రీ కోచింగ్ ఇవ్వనుండగా జులై 31 వరకు అప్లికేషన్ గడువు పొడగించినట్లు డైరెక్టర్ ఏ.నరసింహ రెడ్డి తెలిపారు. By srinivas 12 Jul 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి UPSC Free Coaching: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ దరఖాస్తుల గడువు పొడగించినట్లు ప్రభుత్వ ఎస్సీ స్టడీ సర్కిల్ అధికారికంగా ప్రకటించింది. 2024-2025కు సంబంధించి 10 నెలల పాటు ఫ్రీ కోచింగ్ ఇవ్వనుండగా.. జులై 31 వరకు అప్లికేషన్ గడువు పొడగించినట్లు స్టేట్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఏ.నరసింహ రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని సకాలంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇక హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ప్రభుత్వ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆద్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్: https://studycircle.cgg.gov.in/TGSWCSATRegistration24.do Also Read: బ్రిటన్ పార్లమెంట్‌లో భవద్గీతతో ప్రమాణం! #upsc #free-coaching #upsc-civil-services మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి