Uncategorized Jaishankar: నెహ్రూ హయాంలోనే చైనా స్వాధీనం చేసుకుంది: విదేశాంగ మంత్రి జైశంకర్ By V.J Reddy 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News : ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు రోడ్డు పక్కన ఉన్న డంపర్ ట్రక్‌ను ఢీకొనడంతో 8 మంది మృతి చెందారు. ఒడిశాలోని రెండు ట్రక్కులు ఓ కారు మీదకి దూసుకెళ్లడంతో ఆరుగురు మృతి చెందారు. By B Aravind 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Men's Tips: పురుషులు ఈ విషయాలను గోప్యంగా ఉంచాలి.. బయటకు తెలిస్తే నవ్వులు పాలవుతారు. ప్రతి వ్యక్తికి సామాజిక గౌరవం, ప్రతిష్ట ముఖ్యం. కానీ కొన్ని విషయాలను గోప్యంగా ఉంచితేనే ఈ గౌరవం, కీర్తి చెక్కుచెదరకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పురుషులు కొన్ని విషయాలను రహస్యంగా ఉంచాలని వారు సూచిస్తున్నారు. ఆ విషయాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Kurkure: కాపురాన్ని కూల్చేసిన 5 రూపాయల కుర్కేరే! 5 రూపాయల కుర్కేరే కొనివ్వలేదని ఓ ఇల్లాలు భర్తకు విడాకులు నోటీసు పంపించింది.ఈ వింత ఘటన యూపీలోని ఆగ్రాలో వెలుగు చూసింది. పూర్తి కథనం కోసం ఈ ఆర్టికల్ చదివేయండి! By Bhavana 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Beautiful Areas: ఉత్తరాఖండ్‌లోని ఐదు అందమైన లోయలు.. లైఫ్‌లో ఒక్కసారైనా తప్పక సందర్శించాలి! భారతదేశపు 'దేవభూమి' అని కూడా పిలువబడే ఉత్తరాఖండ్ అపారమైన ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంది. ఈ రాష్ట్రంలోని లోయలు చాలా అందంగా ఉన్నాయి. ఇవి కళ్లకు ఓదార్పునివ్వడమే కాకుండా ఆత్మకు శాంతిని కూడా అందిస్తాయి. ఉత్తరాఖండ్ అందాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: పల్నాడులో హైటెన్షన్.. పెట్రోల్ సీసాలతో దాడి AP: పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజాగా దాచేపల్లి మండలం తంగెడలో వైసీపీ, టీడీపీ వర్గాలుగా గ్రామస్తులు విడిపోయారు. నాటు బాంబులు, పెట్రోల్ సీసాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. By V.J Reddy 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Health Tips: జీడిపప్పుతో పురుషుల్లో ఈ 5 సమస్యలకు చెక్.. అవేంటో తెలుసుకోండి! జీడిపప్పులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు వంటి పోషకాలు ఉంటాయి. పురుషులు జీడిపప్పు తినడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందుతారు. ఇది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది, టెస్టోస్టెరాన్ స్థాయిని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. పురుషులకి అద్భుతమైన ఫిట్నెస్ ఇస్తుంది. By Vijaya Nimma 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Ramayana: రావణుడికి ఎంత మంది భార్యలు ఉన్నారు..? వారందరూ ఆయనతో బంగారు లంకలో నివసించారా..? రామాయణ కథలోని ప్రధాన పాత్రలలో రావణుడు ఒకటి. రావణుడు జ్ఞానవంతుడైనప్పటికీ అధర్మపరుడు. రావణునికి ఒకరు కాదు ముగ్గురు భార్యలు. మండోదరి గురించి అందరికీ తెలుసు, మిగిలిన ఇద్దరు ఎవరనేది చాలా మందికి తెలియదు. ఆ విషయం తెలసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized CM Revanth Reddy: మోడీ కేసులకు భయపడతానా?.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు By V.J Reddy 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn