Secunderabad Fire Accident : రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికులు పరుగులు TG: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కోచ్‌లో ఎవరూ లేకపోవడంలో ప్రాణ నష్టం తప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. By V.J Reddy 20 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Secunderabad Fire Accident In Railway Station : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) సమీపంలో రైల్లో మంటలు చెలరేగాయి. ఆలుగడ్డ బావి వద్ద స్పేర్ కోచ్‌ల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి (Fire Accident). కోచ్‌లో ఎవరూ లేకపోవడంలో ప్రాణ నష్టం తప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. A #PantryCar coach caught fire, when the train was parked in the washing line at Mettuguda near Rail Nilayam, the South Central Railway (SCR) Head office in Secunderabad, on Thursday morning. Huge #smoke coming out.#TrainFire #Hyderabad #FireAccident #Secunderabad #Fire pic.twitter.com/9yybbyXYX9 — Surya Reddy (@jsuryareddy) June 20, 2024 Also Read : అందుకేగా అర్థాంగి అనేది అంటూ ..ఫన్నీ స్టోరీ పోస్ట్ చేసిన రాచకొండ పోలీసులు! #fire-accident #train-accident #secunderabad-railway-station మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి