Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు.. ! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దుండగులు కాల్పులు జరిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో శనివారం ట్రంప్ పాల్గొన్నారు.వేదిక పై ఆయనప్రసంగిస్తుండగా ఒక్కసారిగా ఆయన పై కాల్పులు జరిగాయి. By Bhavana 14 Jul 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దుండగులు కాల్పులు జరిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో శనివారం ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదిక పై ఆయనప్రసంగిస్తుండగా ఒక్కసారిగా ఆయన పై కాల్పులు జరిగాయి. I have been briefed on the shooting at Donald Trump’s rally in Pennsylvania. I’m grateful to hear that he’s safe and doing well. I’m praying for him and his family and for all those who were at the rally, as we await further information. Jill and I are grateful to the Secret… — President Biden (@POTUS) July 13, 2024 దీంతో బుల్లెట్ ఆయన కుడి చెవికి తాకింది. గాయపడిన ట్రంప్‌ను సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు.కాల్పులు జరిపిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని భద్రతా సిబ్బంది హతమార్చినట్లు సమాచారం. ప్రస్తుతం ట్రంప్ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా, ఈ దాడిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ కాల్పుల ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. I fully endorse President Trump and hope for his rapid recovery pic.twitter.com/ZdxkF63EqF — Elon Musk (@elonmusk) July 13, 2024 Also Read: ఆరోజున స్వామి వారి బ్రేక్ దర్శనాలు రద్దు! LET’S TAKE A MOMENT TO APPRECIATE THIS HERO FOR KILLING THE SHOOTER ONLY SECONDS AFTER HE OPENED FIRE ON PRESIDENT TRUMP, LIKELY SAVING HIS LIFE! pic.twitter.com/aFgwAXLwSf — Matt Wallace (@MattWallace888) July 13, 2024 They got the guy. Footage of Trumps potential shooter being dragged out of the rally by police pic.twitter.com/xnXbCQud9p — The Blonde Broker (@theblondebroker) July 13, 2024 Donald Trump was saved by God today Listen to this man talk about someone who was shot in the crowd pic.twitter.com/pBLbtyUk6x — Hodgetwins (@hodgetwins) July 13, 2024 #trump #america #donald-trump #gun-soot మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి