Rajya Sabha: కుర్చీ నుంచి లేచి వెళ్లిపోయిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్
వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీలోంచి వెళ్లిపోయారు. ప్రతిపక్ష పార్టీల నేతల నినాదాలతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీలోంచి వెళ్లిపోయారు. ప్రతిపక్ష పార్టీల నేతల నినాదాలతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పారిస్ ఒలింపిక్స్ లో ఈరోజు అంటే ఆగస్టు 8న నాలుగు మెడల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నీరజ్ చోప్రా జావెలిన్ త్రో లో గోల్డ్ కోసం, కాంస్య పతకం కోసం హాకీ టీమ్, రెజ్లింగ్ లో అన్షు మాలిక్, అమన్ సెహ్రావత్ మెడల్స్ కోసం పోటీలో ఉన్నారు. ఈ పోటీల షెడ్యూల్ ఆర్టికల్ లో చూడవచ్చు.
వక్ఫ్ బోర్డు నియంత్రణకు సవరణను మోదీ ప్రభుత్వం ఈరోజు అంటే ఆగస్టు 8న లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. 40 సవరణలతో పాటు ప్రస్తుత వక్ఫ్ చట్టంలోని పలు క్లాజులను ఉపసంహరించుకోవాలని ఈ బిల్లు ప్రతిపాదించింది.
రవితేజ 'మిస్టర్ బచ్చన్' మూవీ నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. రవితేజ యాక్షన్ సీన్స్, హరీష్ శంకర్ మార్క్ మాస్ డైలాగ్స్‌తో ట్రైలర్ సాగింది. అలాగే ఇందులో వింటేజ్ రవితేజను గుర్తు చేశాడు హరీష్ శంకర్. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ బాగా వర్కవుట్ అయ్యాయి.
తన నియోజకవర్గం పాలేరులోని నాలుగు మండల మీదుగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న రైల్వే లైన్ అలైన్ మెంట్ ను మార్చాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైల్వే అధికారులను కోరారు. ఈ మార్గంలో రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే రైతులు సాగు భూములను కోల్పోవాల్సి వస్తుందని వివరించారు.
'భారతీయుడు 2' మూవీ విడుదలైన తర్వాత హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ పాత్రపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఆమె తాజాగా స్పందించారు.' మీ అంచనాలు అందుకోలేకపోయినందుకు సారీ.. సినిమా వైఫల్యం ఒక్కరి మీదే ఆధారపడదు. ఎన్నో కారణాలు ముడిపడి ఉంటాయని' చెప్పారు.
నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని మెదక్ ఎంపీ రఘునందన్ రావు నూలు పోగుల దండ తో సత్కరించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ప్రధానితో రఘునందన్ భేటీ అయ్యారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై వీరు ప్రధానితో చర్చించారు.
తమిళ హీరో ప్రశాంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ‘వినయ విధేయ రామ’ సినిమాలో యాక్ట్ చేయడంపై స్పందించారు. " రామ్‌చరణ్ అంటే అభిమానం ఉంది. ఎంతోకాలం నుంచి మా మధ్య అనుబంధం ఉంది. స్నేహంతోనే ఆ సినిమాలో నటించా" అని తెలిపారు.
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది. కూటమికి 10కి 10 స్థానాలు దక్కాయి. బ్యాలెట్ పేపర్లపై పెన్సిల్ గీతలు ఉన్నాయని ఆ ఓట్లను తీసేయాలని వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర బైటాయించి నినాదాలు చేశారు.