రాజకీయాలు ఖాకీ బట్టలు విప్పి.. ఖద్దరు వేసుకో: హైడ్రా కమిషనర్ పై బీజేఎల్పీ నేత సంచలన కామెంట్స్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు సోకు ఉంటే ఖాకీ బట్టలు విప్పి ఖద్దరు వేసుకోవాలని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఐపీఎస్ అధికారిగా తనకు తాను మీడియా ముందు బిల్డప్ చేసుకోవద్దని సూచించారు. ఓవైసీ కోసమే ఓల్డ్ సిటీలోకి హైడ్రా వెళ్లడం లేదన్నారు. By Nikhil 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: నేడు స్టాక్ మార్కెట్ ఎలా ముగిసిందంటే..? నిఫ్టీ వరుసగా 11వ రోజు లాభాల్లో ముగిసింది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, బిపిసిఎల్ నిఫ్టీలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్, హిందాల్కో, అదానీ ఎంటర్ప్రైజెస్ నిఫ్టీ టాప్ లూజర్లుగా ఉన్నాయి. By Nikhil 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 2: అల్లు అర్జున్ కు బిగ్ షాకిచ్చిన జనసేన.. 'పుష్ప 2' రిలీజ్ కు బ్రేక్..? అల్లు అర్జున్ - జనసేన మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జనసేన నాయకుడు రమేష్ బాబు అల్లు అర్జున్ పై మండిపడ్డారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పకపోతే 'పుష్ప 2 ను విడుదల చేయనివ్వం అంటూ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. By Anil Kumar 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth Reddy: సీఎం రేవంత్ పై సుప్రీంకోర్టు సీరియస్ బీజేపీ మద్దతుతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. బాధ్యత గల స్థానంలో ఉన్న సీఎం కోర్టు తీర్పుపై వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. By Nikhil 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nagarjuna Akkineni : నాగార్జున ఇంటి వద్ద ఫ్యాన్స్ హంగామా.. వీడియో వైరల్ నేడు నాగార్జున బర్త్ డే కావడంతో ఆయన ఇంటి దగ్గర సందడి వాతావరనం నెలకొంది. అభిమాన హీరోకు విషెష్ చెప్పేందుకు ఆయన ఇంటి దగ్గరికి వెళ్లగా.. నాగార్జున ఇంటి గెట్ దగ్గరికి వచ్చారు. తన కోసం వచ్చిన ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. By Anil Kumar 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics-Pushpa: బీజేపీలోకి 'పుష్ప'.. ఏపీ పాలిటిక్స్‌లో ఊహించని పరిణామం! ఏపీ పాలిటిక్స్ లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. పుష్ప నేడు బీజేపీలో చేరనున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. పుష్ప ఏంటి? బీజేపీలో చేరడం ఏంటి? అని అనుకుంటున్నారా? అయితే.. RTV అందిస్తున్న ఈ Exclusive స్టోరీ చదివేయండి. By Nikhil 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Saripodhaa Sanivaram OTT : రెండు ఓటీటీల్లో 'సరిపోదా శనివారం'.. స్ట్రీమింగ్ అప్పుడే? 'సరిపోదా శనివారం' మూవీ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నట్టు తాజా సమాచారం. ఈ మూవీ సౌత్ డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకోగా.. హిందీ ఓటీటీ హక్కులను జియో సినిమా దక్కించుకుంది. కాగా రిలీజైన నెలలోపే ఈ సినిమా ఓటీటీలోకి రానుందని టాక్ నడుస్తోంది. By Anil Kumar 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kollywood Actor Vishal : హేమా కమిటీ ఎఫెక్ట్, కోలీవుడ్ లోనూ కమిటీ ఏర్పాటు.. వెల్లడించిన హీరో విశాల్ తమిళ హీరో విశాల్.. జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల సంరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి. మహిళలను ఇబ్బందిపెట్టిన వారికి తగిన శిక్ష పడాలి. కోలీవుడ్‌లోనూ 10 మంది సభ్యులతో ఈ విధమైన కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. By Anil Kumar 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Stree 2 Movie : బాక్సాఫీస్ వద్ద 'స్త్రీ 2' జోరు.. 'KGF 2' రికార్డ్ బ్రేక్ బాలీవుడ్ మూవీ 'స్త్రీ 2' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ఆగస్టు 15న రిలీజైన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా 'KGF 2' రికార్డును బ్రేక్ చేసింది. 'కేజీఎఫ్ 2' హిందీ వెర్షన్ రూ.435 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేయగా.. 'స్త్రీ 2' రూ.442 కోట్ల వసూళ్లు రాబట్టింది. By Anil Kumar 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn