/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/trains-jpg.webp)
Trains Cancelled: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా మరికొన్ని రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. తాజాగా మరో 28 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సీపీఆర్వో శ్రీధర్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనలో తెలిపారు. వర్షాల కారణంగా సోమవారం వరకు 496 రైళ్లు రద్దు అవ్వగా..152 సర్వీసులను వేరే రూట్లో పంపుతున్నట్లు అధికారులు తెలిపారు.
Bulletin No. 32 - SCR PR No. 360 on "Cancellation / Diversion of Trains due to Heavy Rains" @RailMinIndia pic.twitter.com/uAF9h8HSQq
— South Central Railway (@SCRailwayIndia) September 3, 2024
Also Read: రెండు దశాబ్దాలలో అతిపెద్ద వరద.. విల విల లాడుతున్న విజయవాడ ప్రజ!