PCB: సంక్షోభంలో పాకిస్తాన్ క్రికెట్..కెప్టెన్‌గా సల్మాన్ అఘా తొలగింపు
వరుస ఓటములతో పాకిస్తాన్ క్రికెట్ సంక్షోభంలో కూరుకుపోయింది. రీసెంట్గా జరిగిన ఆసియా కప్‌లో భారత్ చేతిలో ఘోర ఓటమి పాలవడంతో ఆ టీమ్ కెప్టెన్ సల్మాన్ అఘాను కెప్టెన్సీ నుంచి తొలగించారు.
వరుస ఓటములతో పాకిస్తాన్ క్రికెట్ సంక్షోభంలో కూరుకుపోయింది. రీసెంట్గా జరిగిన ఆసియా కప్‌లో భారత్ చేతిలో ఘోర ఓటమి పాలవడంతో ఆ టీమ్ కెప్టెన్ సల్మాన్ అఘాను కెప్టెన్సీ నుంచి తొలగించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. మరో వైపు రష్యా ఉక్రెయిన్ పై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. తాజాగా 300 డ్రోన్లు, 37 క్షిపణులతో దాడి చేసింది. దీని వలన కీవ్ సహా 8 ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి.
హెచ్ 1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచేసింది అమెరికా ప్రభుత్వం . దీన్ని వ్యతిరేకిస్తూ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో కేసు వేసింది. ఇది ట్రంప్ అధికార పరిధిని మించినదని దావాలో చెప్పింది.
హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశమౌతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చిస్తానని చెప్పారు. దీనికి సంబంధించి తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కింగ్ కోహ్లీ అంటే క్రేజీ...అది ఇండియా అయినా ఆస్ట్రేలియా లోనైనా సరే. అలాంటి కోహ్లీ ఆటో గ్రాఫ్ దొరికితే..ఆనందంతో గెంతులేయాల్సిందే. ఆస్ట్రేలియాలో ఓ బుడ్డోడు ఇదే చేశాడు. కోహ్లీ ఆటగ్రాప్ ఇచ్చిన ఆనందంలో గ్రౌండ్ లో పడి దొర్లాడు.
గాజా శాంతి ఒప్పందం తర్వాత హమాస్ సృష్టిస్తున్న రక్తపాతంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అంతర్గత హింసను ఆపకపతే...సైనిక చర్య తీసుకుంటామని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్నవారు కూడా పోటీకి అర్హులు అయ్యేలా...ఇంతకు ముందున్న నిబంధనను తొలగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
రష్యా నుంచి చమురు కొనుగోళ్ళను ఆపేస్తామని భారత ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అయితే భారత్ మాత్రం వారిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదని..అలాంటి ప్రామిస్ లు ఏమీ చేయలేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.