Thatikonda Rajaiah: కేసీఆర్‌ను కడియం బ్లాక్‌మెయిల్ చేశారు.. తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు

TG: కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియం అవినీతి తిమింగలం అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య డమ్మీ మాత్రమే అని అన్నారు. కేసీఆర్ ను కడియం బ్లాక్‌మెయిల్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
Thatikonda Rajaiah: కడియం కులంపై విచారణ జరపాలి.. తాటికొండ రాజయ్య గరం

Thatikonda Rajaiah: కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియం అవినీతి తిమింగలం అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య డమ్మీ మాత్రమే అని అన్నారు. కేసీఆర్ ను కడియం బ్లాక్‌మెయిల్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఏపీ లిక్కర్ స్కామ్ లో మరొకరు అరెస్ట్!

ఏపీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ8గా ఉన్న చాణక్యను పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయనను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. దీంతో నెక్ట్స్ అరెస్ట్ ఎవరిది ఉండబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. 

New Update

ఏపీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ8గా ఉన్న చాణక్యను పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఆయనను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు ఏపీ లిక్కర్ స్కామ్ లో రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో నెక్ట్స్ అరెస్ట్ ఎవరిది ఉండబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు