BIG BREAKING : తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కైవసం!
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది.
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ చరిత్ర సృష్టించింది. ట్రాన్స్జెండర్ వర్గం నుంచి ఓ వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు నుండి నాగిళ్ల సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన జయకేతనాన్ని ఎగురవేసింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ మున్సిపాలిటీ ఫలితాల్లో BRS తన హవాను చాటుకుంది. ఈ మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూర్ నియోజకవర్గంలో వెలువడిన ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, మరిపెడ నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో మెజారిటీ వార్డులను గెలుచుకోవడం ద్వారా మున్సిపాలిటీపై కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన విజయకేతనాన్ని ఎగురవేసింది. తాజా ఫలితాల ప్రకారం, ఇక్కడ హస్తం పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి మున్సిపాలిటీని తన కైవసం చేసుకుంది.