తెలంగాణలో రేషన్ కార్డులు లేనివారికి గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు తేదీ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులకు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఈ మేరకు సోమవారం కొత్త రేషన్ కార్డుల అప్లైకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. కులగణన సర్వే ఆధారంగా కార్డులు లేనివారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. Also Read: మహా కుంభమేళా.. యూపీకి రూ.2 లక్షల కోట్ల ఆదాయం ! జిల్లా కలెక్టర్లు, GHMC కమిషనర్లకు క్షేత్రస్థాయిలో పరిశీలనా బాధ్యతలు అప్పగించారు. పేర్ల తెలగింపు, చేర్పులకు అవకాశం ఉంటుంది. గ్రామ సభ, వార్డుల్లో దరఖాస్తు దారుల లిస్ట్ ప్రదర్శించి తర్వాత అమోదం తెలపనున్నారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, యూఎల్బీలో మున్సిపల్ కమిషనర్‌కు కొత్తరేషన్ కార్డుల దరఖాస్తు బాధ్యతలు అపపగించనున్నారు. కూడా చదవండి: KTR: కేటీఆర్ బంధువు హోటల్‌పై పోలీసుల దాడి.. 35 మంది ఒకేసారి!