తెలంగాణ యూనివర్సిటీలో ప్రక్షాళన షురూ, కీలక అధికారులపై వేటుపడే ఛాన్స్!
గత కొన్నాళ్లుగా తెలంగాణ యూనివర్సిటీ వివాదాలకు కేరాఫ్‌గా అడ్రస్‌గా మారింది. వీసీ రవీందర్ గుప్తా నిర్ణయాలతో ప్రతిసారి వర్సిటీలో ఏదో ఒక వివాదం రాజుకుంటుంది. దీంతో యూనివర్సిటీలో ప్రక్షాళన ప్రక్రియ షురూ అయింది.. దీంతో ఇందులోని కీలక అధికారులపై భారీగా వేటు పడే ఛాన్సుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/telangana-nzb-mla-jeevanreddy-flexy-viral-comments-schemes-politics-brs-talveda.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/telangana-university-telangaana-yunivarsitilo-prakshaalana-shuru-kilaka-adhikaarulapai-vetu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/telangana-nizamabad-degree-student-commits-suicide-in-nizamabad-telangana-suchi.jpg)