MLC Kavitha: నాకు బెయిల్ ఇవ్వండి.. హైకోర్టును ఆశ్రయించిన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవిత హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు కోర్టు విచారణ జరపనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవిత హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు కోర్టు విచారణ జరపనుంది.
ఆర్మూర్ లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆర్టీసీ స్థలంలో నిర్మించిన షాపింగ్ మాల్ అద్దె రూ.3 కోట్లను సాయంత్రంలోగా చెల్లించాలని స్పష్టం చేశారు. లేకుంటే మాల్ ను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జీవన్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఫుల్ స్పీచ్ ను ఈ వీడియోలో చూడండి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామారెడ్డిలో ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు ఏం మాట్లాడుతారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ ఫుల్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
TG: బీజేపీపై విమర్శలు చేశారు ఎమ్మెల్సీ కవిత. తప్పు చేసిన ప్రజ్వల్ రేవణ్ణను బీజేపీ వదిలేసిందని.. తప్పు చేయను తనని అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు. బీజేపీ నేతలే ప్రజ్వల్ రేవణ్ణను కేసు నుంచి తప్పించేందుకు విదేశాలకు పంపించారని ఆరోపించారు.
TG: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఆమె జ్యుడీషియల్ కస్టడీని మే 14 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెల్లడించింది. మరో 7 రోజులపాటు కవిత జైలులోనే ఉండనున్నారు. మరోవైపు కవితపై వారం రోజుల్లో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేయనుంది.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్‌లోని జనజాతర సభలో పాల్గొననున్నారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఓ మహిళను చెంపపై కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతిపక్షాలు ఈ ఘటనపై ఫైర్ అవుతున్నాయి. అయితే.. తాను ఆప్యాయంగానే కొట్టానంటూ వివరణ ఇచ్చుకున్నారు జీవన్ రెడ్డి.
TG: సీఎం రేవంత్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో RRR ట్యాక్స్ పేరుతో భవన నిర్మాణ రంగంలో బిల్డర్స్ నుంచి వసూళ్ల పర్వం కొనసాగుతోందని అన్నారు. RRR అంటే రాహుల్, రేవంత్, రియల్ ఎస్టేట్ ట్యాక్స్ అని అన్నారు.