తెలంగాణ నేతల రాఖీ వేడుకలు .. చూసొద్దాం రండి
తెలంగాణలో ఘనంగా రక్షా బంధన్ వేడుకులు కొనసాగుతున్నాయి. వివిధ పార్టీ నేతలకు మహిళలు రాఖీలు కట్టి వారి మధ్య ఉన్న అప్యాయతను పంచుకుంటున్నారు. అన్నా, తమ్ముళ్లకు ఆడపడుచులు రాఖీలు కట్టారు.
తెలంగాణలో ఘనంగా రక్షా బంధన్ వేడుకులు కొనసాగుతున్నాయి. వివిధ పార్టీ నేతలకు మహిళలు రాఖీలు కట్టి వారి మధ్య ఉన్న అప్యాయతను పంచుకుంటున్నారు. అన్నా, తమ్ముళ్లకు ఆడపడుచులు రాఖీలు కట్టారు.
కేసీఆర్‌వి అన్నీగాలి మాటలే అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాట వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రలో 24 గంటల విద్యుత్ అందడంలేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మాటలు నమ్మి నాట్లు వేసుకున్న రైతులకు ఇప్పుడు విద్యుత్ అందకపోవడంతో ఏం చేయాలో తోచడం లేదన్నారు.
ఈ పని మా వల్ల కాదు బాబోయ్..మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్ ఫ్లీజ్..ఈ దొంగతనాలు చేయలేకపోతున్నాం..దొంగలెక్కలు రాయలేకపోతున్నాం.. అంటూ ఇద్దరు జల్సా బాయ్స్‌కు కష్టతరంగా మారింది. దీంతో వీరు చేసిన పనికి ఏటీఎం క్యాష్ లోడింగ్ సిబ్బంది అధికారులే అవాకయ్యారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం తాను నల్గొండ స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తోందని ఎంపీ వివరించారు.
నల్గొండ జిల్లాలో ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం రసాభాసకు దారి తీసింది. నల్గొండ జిల్లా మాడ్గూలపల్లి మండల పరిధిలోని ఆగమోత్కూరులో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పర్యటించారు. ఆ గ్రామంలో లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంలేదని, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తున్నారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము పోటీ చేస్తున్న స్థానాల్లో 50 శాతం మెజార్టీ తగ్గితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12కు 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నకిరేకల్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంటక్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించిన వేముల వీరేశం టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది
రానున్న ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు గాను 12 స్థానాల్లో విజయం సాధిస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరిగే శాసనసభ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించారు. కాని నియోజకవర్గాల్లో క్యాడర్ నుంచి వస్తున్న వ్యతిరేకత.. సీనియర్ లీడర్ల నిరసనలతో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల్లో 10 మందికి బీఫారం కష్టమేననే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్ నేత, ఆర్థిక మంత్రి హరీష్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మల్కాజ్గిరి అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావును మారుస్తారనే ప్రచారం ఉన్నా.. ఆయనతో పాటు మరో 9మందికి గులాబీ బాస్ నో చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.