ఘోర రోడ్డు ప్రమాదం, మృతిచెందిన కారు డ్రైవర్
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని బైపాస్ రోడ్డు హైవేపై బుధవారం ఉదయం కారు పల్టీ కొట్టింది. ఈ ఘటన సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంన్కెపల్లి చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. దీంతో పాటుగా ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పిడింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/siddipet-district-minister-harish-rao-attend-mahila-kuttu-mission-programme-in-palamakula-village1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/sangareddy-district-sadashivpet-road-accident-car-driver-dead.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/134-tests-started-at-Tdiagnostic-Centers.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/BJP-is-sure-to-win-Telangana-elections-Etala.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/medak.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Iwant-to-see-a-similar-situation-in-the-party-MLA-Jaggareddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Tulja-Bhavanireddy-in-another-land-dispute.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/KCR-condoles-death-of-former-MP-Ramachandra-Reddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Jeevan-Dhara-medicine-is-free-Minister-Harish-Rao.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/My-father-was-wrong-Mutthi-Reddys-daughter.jpeg)