Latest News In Telugu Telangana: సంగారెడ్డిలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు సంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల భూమి కంపించడం కలకలం రేపింది. న్యాల్కర్, ముంగి గ్రామాల్లో భూమి కంపించింది. దీంతో ఒక్కసారిగా అక్కడి స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు By B Aravind 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jaggareddy: మేము దాదాగిరి చేస్తే తట్టుకోలేరు..అప్పుడు కాళ్లు మొక్కి..ఇప్పుడు విమర్శలా? మేము దాదాగిరి చేస్తే తట్టుకోలేరు..తాము తొడ కొడితే కేటీఆర్ గుండె అదురుతుందంటూ హెచ్చరించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. నాడు కోదండరామ్ కాళ్లు మొక్కిన మీరు..నేడు ఆయన పై విమర్శలు చేసేందుకు సిగ్గుండాలి అంటూ ఫైర్ అయ్యారు. By Bhoomi 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao : బీసీ జన గణన చేపట్టాలి.. హరీష్ రావు డిమాండ్ బీసీ జన గణన చేపట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయిందన్నారు. ఆరు గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయని పేర్కొన్నారు. హామీల గురించి ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. By V.J Reddy 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: కాస్కో రేవంత్.. నేనొస్తున్న.. రంగంలోకి కేసీఆర్ తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే అని అన్నారు కేసీఆర్. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. త్వరలో ప్రజల్లోకి వస్తున్నట్లు తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సర్పంచ్ పదవీ కాలం పొడిగించాలి.. మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ సర్పంచ్ల పదవీకాలం గడవు పొడిగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజక వర్గ పరిధిలోని సర్పంచులు, ఉప సర్పంచ్‌లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. By Naren Kumar 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Bandhu: రైతు బంధు ఇప్పట్లో లేనట్లే.. రేవంత్ షాకింగ్ ప్రకటన తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ షాక్ ఇచ్చారు. ఇటీవల రైతు బంధు నిధులను ఈ నెలలోనే రైతుల ఖాతాలో వేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు నిధులు FEB నెలాఖరుకు జమ చేయనున్నట్లు తెలిపారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By V.J Reddy 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS EAMCET 2024: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎంసెట్ తేదీల ప్రకటన తెలంగాణ ఉన్నత విద్య శాఖ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ ను EAPCET గా మార్చింది. అలాగే.. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. మే 9 నుంచి 13వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనుంది. By V.J Reddy 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IAS Transfers: తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి పలువురు ఐఏఎస్ లను బదిలీ చేసింది. దీనికి సంబంధించి సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. By V.J Reddy 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Mega DSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలోనే మెగా డీఎస్సీ? ఫిబ్రవరిలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గతేడాది ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా.. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. మరో 5 వేల ఉద్యోగాలు ఇందులో జోడించనుంది. By srinivas 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn