ఆంధ్రప్రదేశ్ BIG Breaking : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్! తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు మొత్తం పది స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈసీ. మార్చి10 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది, 13న ఉపసంహరణకు గడువు ఉంటుంది. By Krishna 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Dhee Dancer sucide: ఐదేళ్లు వాడుకుని మొహం చాటేసిన ప్రియుడు.. ఆత్మహత్య చేసుకున్న ఢీ డ్యాన్సర్! ఖమ్మంలో దారుణం జరిగింది. ఢీ డ్యాన్సర్ అభి తనను 5ఏళ్లు వాడుకుని మోసం చేశాడంటూ ఢి డ్యాన్సర్ కావ్యకళ్యాణి ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అభిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. By srinivas 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: IAS అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. రెస్ట్ తీసుకోమంటూ! తెలంగాణ IAS అధికారులపై సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ కావడానికి బాగా కష్డపడి చదివి జాబ్ రాగానే రిలాక్స్ అవుతారని అన్నారు. దీంతో దేశ అత్యున్నత సర్వీస్ వ్యవస్థను కించపరిచారంటూ ఐఏఎస్ లు మండిపడుతున్నారు. By srinivas 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం భద్రాచలంలో విషాదం.. ఇద్దరు యువకుల ప్రాణం తీసిన పుణ్యస్నానం గోదావరి నదిలో పుణ్యస్నానాలకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు. మెడిసిన్‌లో సీట్ రావడంతో ఓ యువకుడు కుటుంబ సభ్యులతో భద్రాచలం వెళ్లాడు. స్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్నానం కోసం గోదావరిలో ఇద్దరు యువకులు దిగి గల్లైంతయ్యారు. అక్కడిక్కడే వారు మృతి చెందారు. By Kusuma 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Tunnel : ఆ 8 మంది బతికే ఛాన్స్ లేదు.. మంత్రి జూపల్లి షాకింగ్ ప్రకటన! SLBCఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన కామెంట్స్ చేశారు. అద్భుతం జరిగితే తప్ప టన్నెల్లో చిక్కుకున్న 8మంది బతికే ఛాన్స్ లేదన్నారు. బీఆర్ఎస్ ప్రకృతి విపత్తుని రాజకీయంగా వాడుకుంటుందని, శవాల మీద పేలాలు ఎరుకుంటున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. By srinivas 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLC Polling: తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌లో 70 మంది, తెలంగాణలో 90 మంది అభ్యర్థులు MLC ఎన్నికల బరిలో ఉన్నారు. పట్టభద్రుల, టీచర్స్ MLC లను ఎన్నుకోడానికి అధికారులు అన్నీ ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుంది. By K Mohan 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణవాసులకు చల్లటి కబురు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందో తెలుసా! తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ మరో చల్లని వార్త వినిపించింది. వచ్చే రెండు రోజులు ఉష్ణోగ్రతలు ఇంకాస్త తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు.గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే ఉంటున్నాయి. By Bhavana 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Batti vikramarka: శోకసంద్రంలో భట్టి విక్రమార్క.. గుండె పోటుతో అతను మృతి చెందడంతో! భట్టి విక్రమార్క శోకసంద్రలో మునిగితేలారు. తన పీఏ తక్కెళ్లపల్లి శ్రీనివాస్ (50) గుండెపోటుతో చనిపోగా కన్నీటి పర్యంతమయ్యారు. ICDSలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ డిప్యూటేషన్‌పై 6ఏళ్లుగా భట్టికి PAగా విధులు నిర్వహిస్తున్నారు. By srinivas 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ AI Education Telangana Schools: నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో AI విద్య.. ఎంపికైన పైలట్ స్కూళ్లు ఇవే! తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో నేటినుంచి AI విద్య అమలు కానుంది. పైలెట్ ప్రాజెక్ట్‌గా 6జిల్లాల్లో 36ప్రైమరీ స్కూళ్లలో ప్రోగ్రామ్ అమలు చేయనున్నారు. 1-5వ తరగతి విద్యార్థులు FLN ద్వారా నేర్చుకున్న అంశాలను కంప్యూటర్ ముందు చదివితే ఇది లోపాలను గుర్తించనుంది. By srinivas 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn