/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
Earthquake: మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్ మెడిటేరియన్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది.
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ భూ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. హిందూకుష్ ప్రాంతంతో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్ మెడిటేరియన్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది.
Also Read : కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?
-
Apr 16, 2025 14:19 IST
ఇక 40 ఏళ్లు వస్తే ఉద్యోగం ఊస్ట్.. షాకింగ్ ప్రకటన!
ప్రస్తుతం కార్పొరేట్ రంగంలో లేఆఫ్స్ పెరుగుతున్న నేపథ్యంలో 40 ఏళ్లు దాటిన ఉద్యోగులనే ముందుగా తొలగిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.దీనిపై బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు శంతను దేశ్ పాండే స్పందించారు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.
Employees in 40s now top layoff targets, warns Bombay Shaving Company CEO -
Apr 16, 2025 14:18 IST
ఉర్దూ ఇండియాలోనే పుట్టింది.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Apr 16, 2025 13:16 IST
ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్.. హైదరాబాదీనే సూత్రధారి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
-
Apr 16, 2025 11:28 IST
రీల్స్ పిచ్చి.. పిల్లల ముందే గంగలో కొట్టుకుపోయిన తల్లి.. వీడియో వైరల్!
-
Apr 16, 2025 09:34 IST
హైదరాబాద్ లో రెండు కంపెనీలపై ఈడీ సోదాలు..
-
Apr 16, 2025 09:20 IST
షేక్ హసీనాకు బిగ్ షాక్.. ఈసారి అరెస్టు కావడం పక్కా?
-
Apr 16, 2025 09:19 IST
ఏపీలో మరో ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్!
-
Apr 16, 2025 07:26 IST
పోలీసింగ్‌లో నెంబర్ వన్‌గా తెలంగాణ..
తెలంగాణలో పోలీసుశాఖ పనితీరు దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025’ పేరుతో టాటా ట్రస్ట్ మంగళవారం దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.
-
Apr 16, 2025 07:25 IST
కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?
-
Apr 16, 2025 07:25 IST
మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు
Padi Kaushik Reddy : నా ప్రాణం పోయినా కేసీఆర్ వెంటే...పాడి కౌశిక్ రెడ్డి కీలక కామెంట్స్
నా ప్రాణం పోయినా కేసీఆర్ వెంటే ఉంటానని, బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తూ..తాను పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు.
Padi Kaushik Reddy
Padi Kaushik Reddy : నా ప్రాణం పోయినా కేసీఆర్ వెంటే ఉంటానని, బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తూ.. తాను పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ ప్రచారాన్ని పార్టీ కార్యకర్తలు ఎవరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టాలని సూచించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నా కుటుంబం, కేసీఆర్ నా నాయకుడు. ఎప్పటికీ అదే పార్టీ, అదే నాయకుడి వెంట ఉంటానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కి నాకు ఉన్న అనుబంధాన్ని ఎవరూ తెంచలేరన్నారు.
Also Read : అబ్బా భలే ఉంది.. ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం AI-జనరేటెడ్ పాట
కొంతమంది నా ప్రజాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీకి ఉన్న చేతగాని పరిస్థితిని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి నీచమైన ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కానీ నా రాజకీయం, నా నమ్మకం, నా జీవితం అంతా బీఆర్ఎస్ పార్టీకి అంకితం. అధికారంలో ఉన్నా, లేకపోయినా నేను కేసీఆర్‌తోనే ఉంటానని మరోమారు స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు పేర్కొన్నారు. అలాగే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని హెచ్చరించారు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులెవ్వరూ ఇలాంటి అబద్ధాలను నమ్మొద్దు. వీటిని ధీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
Also Read: కొనసాగుతున్న టారిఫ్ వార్..కెనడా మెటల్స్ మీద 50శాతం సుంకాలు
కాగా గత బీఆర్ఎస్లో సంచలన నాయకుడిగా గుర్తింపు పొందిన యువ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడంతో ముందుంటారని పేరుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేసు వేయడమే కాకుండా దమ్ముంటే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడంలోనూ పలుమార్లు వివాదాలకు కారణమయ్యాడన్న ప్రచారం ఉంది. వివిధ ఆందోళనల్లోనూ ఆయన వ్యవహరించిన తీరుతో పలు కేసులు కూడా నమోదయ్యాయి. అయతే ఆయన గత కొంతకాలంగా కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీన్ని ఆయన ఖండించారు.
Read More: https://rtvlive.com/international/pakistan-army-rescued-80-passengers-from-baloch-separatists-hijack-pak-train-8844843
🔴Live Breakings: న్యూస్ అప్డేట్స్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more. క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
BIG BREAKING: సీఎం రేవంత్ కు షాకిచ్చిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు.. అలా చేశారేంటి?
నిన్న జరిగిన CLP భేటీకి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, ప్రేమ్ సాగర్ రావు హాజరుకాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. Short News | Latest News In Telugu | నల్గొండ | ఆదిలాబాద్ | ఆంధ్రప్రదేశ్
ఆదిలాబాద్ జిల్లాలో ఘోరం.. విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో విషం!
ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. క్రైం | Short News | Latest News In Telugu | ఆదిలాబాద్ | తెలంగాణ
Khammam Crime: ఖమ్మంలో కసాయి కోడలు.. మామ కంట్లో కారం చల్లి.. ఏం చేసిందంటే!
అత్తమామలను కన్న తల్లిదండ్రులుగా చూసుకోకుండా దారుణంగా వారితో ప్రవర్తిస్తున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
Bhu Bharati: ప్రతి అప్లికేషన్‌కు ఒక డెడ్‌లైన్.. 'భూ భారతి' చట్టం మార్గదర్శకాలివే!
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 'భూ భారతి' చట్టంలో ప్రతి అప్లికేషన్‌కు ఒక డెడ్ లైన్ విధించింది. సమయం కేటాయించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
BREAKING: HCU భూముల వివాదంలో రేవంత్ సర్కార్‌కు షాక్.. సుప్రీంకోర్టు చురకలు
కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వివాదంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
BIG BREAKING: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ
Vizag Ansusha : పెళ్లై రెండేళ్లైనా.. విశాఖలో గర్భిణి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు!
🔴Live Breakings: న్యూస్ అప్డేట్స్
Teeth Brush: ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి
Supreme Court: ఉర్దూ ఇండియాలోనే పుట్టింది.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు