తెలంగాణవిద్యార్థుల వరుస మరణాలు.. రంగంలోకి గవర్నర్ బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో పడ్డారు గవర్నర్ తమిళిసై. వరుస మరణాలపై నివేదికకు ఆదేశించారు. దీనికోసం వీసీకి 48 గంటల డెడ్ లైన్ విధించారు. ఇటు విద్యార్థి సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. By Trinath 16 Jun 2023 09:37 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn