బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లోకి మరో కీలక నేత!
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు మంత్రి సీతక్క కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-4-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Ex-MLA-Joined-in-Congress-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Puranam-Satish-Kumar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/CONGRESS-SECOND-LIST-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/brs-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/RS-PRAVEEN-MET-KCR-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/brs-leaders-to-join-bjp-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Telangana-BJP-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/SINGARENI-JOBS-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Koneru-Konappa-jpg.webp)