Latest News In Telugu Congress Six Guarantees : ప్రజాపాలన రెండో రోజు @8,12,862 దరఖాస్తులు తెలంగాణలో ఆరు గ్యారెంటీల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజా పాలన కార్యక్రమంలో రెండో రోజు 8,12,862 దరఖాస్తులు వచ్చినట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,23,862.. పట్టణ ప్రాంతాల్లో నుంచి మొత్తం 4.89 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. By V.J Reddy 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: అభయహస్తం అప్లికేషన్‌పై అనేక సందేహాలు.. సమాధానం ఏది?! తెలంగాణ అభయహస్తం అప్లికేషన్స్‌పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తు ఫామ్‌లో బ్యాంకు వివరాలు లేకుండా పెన్షన్లు, రైతు భరోసా, ఆర్థిక సాయం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు అర్హతలు ఎలా నిర్ధారిస్తారనేది ప్రశ్నగా మారింది. By Shiva.K 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister Seethakka: మేడం కాదు.. సీతక్క అని పిలవండి.. అధికారులకు మంత్రి సూచన.. తనను మేడమ్ అని పిలవొద్దని, సీతక్క అని పిలవాలని అధికారులకు సూచించారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్ జిల్లా జామినిలో 'ప్రజా పాలన' కార్యక్రమాన్ని ప్రారంభిన మంత్రి సీతక్క.. తనను మేడమ్ అంటే దూరం అయిపోతానని, సీతక్కా అని పిలిస్తే మీ చెల్లి, అక్కలా కలిసిపోతానని అన్నారు. By Shiva.K 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Six Guaranties Applications: 6 గ్యారంటీల అప్లికేషన్ ఇలా నింపండి.. తప్పక నమోదు చేయాల్సిన వివరాలివే! తెలంగాణలో ఆరు గ్యాంరెటీలకు సంబంధించిన అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుదారులు ముందుగా తమ కుటుంబ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం వారికి వర్తించే పథకాల కింద.. సూచించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. By Nikhil 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణకు పసుపు హెచ్చరిక.. రాష్ట్రవ్యాప్తంగా పొగమంచు వాతావరణం తెలంగాణలో వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పొగమంచు వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. By Naren Kumar 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS New Ration Cards : కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు ఆ రోజు నుంచే.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన! తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ల ప్రక్రియకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 28 నుంచి నిర్వహించే ప్రజాపాలన గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, మండల ఆఫీసర్లను ఆదేశించినట్లు తెలిపారు. By srinivas 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Singareni: సింగరేణి ఎన్నికలకు రంగం సిద్ధం.. హోరాహోరీ తలపడనున్న ప్రధాన సంఘాలు ఈ నెల 27న జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లో 39,748 కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 84 పోలింగ్ కేంద్రాలు 700మంది సిబ్బందిని కేటాయించారు. By Naren Kumar 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BRS: పెద్దపల్లి నుంచి సుమన్, భువనగిరికి బాలరాజు యాదవ్.. ఎంపీ ఎన్నికలకు బీఆర్ఎస్ భారీ వ్యూహం.. పూర్తి లిస్ట్ ఇదే! ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన బాల్క సుమన్, గువ్వల బాలరాజు, శ్రీనివాస్ గౌడ్ తో పాటు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, రెడ్యానాయక్ తదితరులను బరిలోకి దించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. By Nikhil 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తెలుగు రాష్ట్రాలు గజగజ.. సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్ లో ఎంతంటే తెలుగు రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తోంది. గత పదిరోజులుగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. సిర్పూర్లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, సొనాలలో 8.5, బేల 9.2, బజార్ హత్నుర్లో 9.3, పొచ్చెరలో 9.5, పెంబిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. By srinivas 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn