మాదాపూర్ జోన్ నూతన డీసీపీగా వినీత్ సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని మాదాపూర్ జోన్ నూతన డీసీపీ గా డాక్టర్ జి.వినీత్ ఐపీఎస్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. మాదాపూర్ జోన్ ఏడీసీపీ నంద్యాల నరసింహా రెడ్డి, ఏసీపీ లు, ఇన్ స్పెక్టర్లు మర్యాదపూర్వకంగా డీసీపీ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. By Nikhil 08 Jan 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి #telangana-police సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి