క్రైం Children Porn case: చిన్నారుల నీలి చిత్రాలపై ఉక్కుపాదం.. 71 కేసుల్లో 47 మంది అరెస్టు! చిన్నారుల అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్, సెర్స్ చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ 2 నెలల్లో 71 కేసులు నమోదు చేసి 47 మందిని అరెస్టు చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. ఫిర్యాదుకోసం 1930. By srinivas 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఎమ్మెల్యే అనిరుధ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు! ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి మావోయిస్టుల బెదిరింపు లేఖపై పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో అనిరుధ్ రెడ్డితో పాటు ఉండి.. తర్వాత BRSలో చేరిన షేక్ రఫీక్ ఈ లేఖను రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశారు. By Nikhil 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అల్లు అర్జున్‌కు మరో బిగ్ షాక్..బెయిల్ రద్దుకు నేడు పిటిషన్! అల్లు అర్జున్‌కు మరో బిగ్ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనపై బన్నీ విలేకరులతో మాట్లాడటాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. By Seetha Ram 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశం బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల విచారణకు సోహెల్ హాజరు కావాల్సిందే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నెల 16 న పంజాగుట్ట పోలీసుల ముందు షకీల్ కొడుకు సోహెల్ హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. By Seetha Ram 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Lagacharla: లగచర్లలో కలెక్టర్ పై దాడి.. ఆ పోలీస్ అధికారిపై వేటు! లగచర్లలో కలెక్టర్ పై దాడి అంశంపై అధికారులపై చర్యలు ప్రారంభం అయ్యాయి. ఈ రోజు పరిగి డీఎస్పీ కరుణాకర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో మరికొందరు పోలీస్ అధికారులపై సైతం చర్యలు ఉంటాయని తెలుస్తోంది. By Nikhil 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society దొంగల హల్ చల్ | Thieves Gang Hulchul In Narketpally | RTV By RTV 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గ్రూప్స్ నుంచి ఎగ్జిట్ అవ్వండి.. ఆ పోస్టులను లైక్ చేసినా వేటే.. సిబ్బందికి పోలీసు శాఖ సంచలన ఆదేశాలు టీజీఎస్పీకి వ్యతిరేకంగా ఉండే వాట్సాప్ గ్రూప్స్ నుంచి ఎగ్జిట్ కావాలని సిబ్బందికి తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో TGSPకి వ్యతిరేకమైన పోస్టులను షేర్ చేసినా లైక్ చేసినా చర్యలు ఉంటాయని ఉత్తర్వులు జారీ చేశారు. By Nikhil 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రాయదుర్గంలో హైటెన్షన్.. | High tension in Rayadurgam | Rave Party | Raj Pakala Arrest? | KTR | RTV By RTV 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 39 కానిస్టేబుళ్లపై సస్పెండ్ వేటు.. ఏక్ పోలీస్ విధానం అంటే ఏంటి ? పోలీస్ ఉద్యోగంలో ఉంటూ ధర్నాలు, నిరసనలకు నాయకత్వం వహించారని ఏకంగా 39 మంది టీజీఎస్పీ బ్బందిని సస్పెండ్ చేస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ వివాదం గురించి మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn