BREAKING: తెలంగాణ బడ్జెట్ @2.91 లక్షల కోట్లు అసెంబ్లీలో 2024-25 ఏడాది వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క. రూ.2,91,159 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాగా ఈసారి బడ్జెట్ లో సంక్షేమానికి ఎక్కువగా ఖర్చు పెట్టింది రేవంత్ సర్కార్. By V.J Reddy 25 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Telangana Budget 2024: అసెంబ్లీలో 2024-25 ఏడాది వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క. రూ.2,91,159 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాగా ఈసారి బడ్జెట్ లో సంక్షేమానికి ఎక్కువగా ఖర్చు పెట్టింది రేవంత్ సర్కార్. విద్య, వైద్యం, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు మూలధన వ్యయం రూ.33,487 కోట్లు వ్యవసాయం రూ.72,659 కోట్లు ఉద్యానవనం రూ.737 కోట్లు పశుసంవర్థకం రూ.1,980 కోట్లు రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం రూ.723 కోట్లు గృహజ్యోతి పథకం రూ.2,418 కోట్లు #bhatti-vikramarka #telangana-budget-2024 #congress సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి