కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కీలక పదవి.. తెలంగాణ శాసనసభకు సంబంధించి మూడు కమిటీలను స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. పీఏసీ చైర్మన్ గా అరికపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్ పర్సన్ గా పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా శంకరయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. By Nikhil 09 Sep 2024 in తెలంగాణ ట్రెండింగ్ New Update షేర్ చేయండి తెలంగాణ శాసనసభకు సంబంధించి మూడు కమిటీలను స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. పీఏసీ చైర్మన్ గా అరికపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్ పర్సన్ గా పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా శంకరయ్యను నియమించారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు బులిటెన్ విడుదల చేశారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తూ ఉందని.. కానీ, కాంగ్రెస్ లో చేరిన అరికపూడి గాంధీకి ఇవ్వడం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఈ వార్త అప్డేట్ అవుతోంది.. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి