Amazon Offers: వన్ ప్లస్ ఫోన్స్ పై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.5,000 డిస్కౌంట్..!

ప్రైమ్ మెంబర్స్ కోసం అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో వినియోగదారులకు స్మార్ట్ ఫోన్స్ పై బెస్ట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. భారీ తగ్గింపు ధరతో వన్ ప్లస్ ఫోన్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. one plus12 రూ.5,000 డిస్కౌంట్ తో పొందవచ్చు.

New Update
Amazon Offers: వన్ ప్లస్ ఫోన్స్ పై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.5,000 డిస్కౌంట్..!

Amazon Offers: ప్రైమ్ మెంబర్స్ కోసం అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో వినియోగదారులకు అద్భుతమైన డీల్స్ అందించబడుతున్నాయి. స్మార్ట్ ఫోన్ల పై భారీ తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి. one plus12 రూ.5,000 డిస్కౌంట్ తో పొందవచ్చు. వన్ ప్లస్ ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచించేవారికి ఇది బెస్ట్ డీల్.

డిస్కౌంట్ వివరాలు

  • బెస్ట్ ఆఫర్ కింద వన్ప్లస్ 12ను రూ.5,000 డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. 12 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64,999 నుంచి రూ.59,999కు తగ్గింది.
  • ఇది కాకుండా, క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే, ఫోన్ పై రూ .6,250 తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. దీంతో ధర రూ.53,749కు తగ్గుతుంది.

publive-image

ఫోన్ స్పెసిఫికేషన్స్

ఫీచర్ల విషయానికొస్తే, one plus12 లో 6.82 అంగుళాల ఎల్టీపీఓ అమోఎల్ ఈడీ డిస్ ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, కార్నింగ్ గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంటాయి.

Also Read: Mechanic Rocky: విశ్వక్‌ సరసన కోలీవుడ్ బ్యూటీ.. 'మెకానిక్‌ రాకీ' అప్డేట్ ..! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Air India flight: విమానంలో పక్క ప్యాసింజర్‌పై మూత్రం పోసిన వ్యక్తి

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఓ వ్యక్తి తోటి ప్యాసింజర్ పై మూత్ర విసర్జన చేశాడు. AI 2336 లోని బిజినెస్ క్లాస్‌లో బుధవారం ఈ సంఘటన జరిగింది. జరిగిన దానికి ఆ వ్యక్తి ప్రయాణికుడిని క్షమాపణ కోరారు.

New Update
Air India flight 123

Air India flight 123

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బిజినెస్ క్లాస్‌లో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఎయిర్ ఇండియాకు చెందిన AI 2336 లోని బిజినెస్ క్లాస్‌లో బుధవారం ఈ సంఘటన జరిగింది. ప్యాసింజర్ వికృత ప్రవర్తనకు ఫ్లైట్‌లో ప్రయాణికులందరూ అసహించుకున్నారు. అయితే జరిగిన దానికి ఆ వ్యక్తి క్షమాపణలు కోరాడు.

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

ప్రయాణీకుడు బిజినెస్ క్లాస్‌లోని 2D సీటులో కూర్చుని సమీపంలో కూర్చున్న ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. బాధిత ప్రయాణీకుడు ఈ సంఘటనకు సంబంధించి ఇంకా ఫిర్యాదు చేయనప్పటికీ, నిందితుడు తన చర్యలకు క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా సంస్థ అధికారులు తెలిపారు. పక్క వ్యక్తిపై యూరిన్ పోసిన ప్యాసింజర్ పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అట. దీనిపై బ్యాంకాన్ వెళ్లాక కంప్లెయింట్ ఇస్తానని బాధిత ప్రయాణికుడు ఫ్లైట్ సిబ్బందికి తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment