AP: నారా లోకేశ్ కు జడ్ కేటగిరి కల్పించిన కేంద్రం ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు జడ్ కేటగిరీ కల్పించింది. భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్న కారణంగా లోకేశ్ కు జడ్ కేటగిరి కల్పించినట్లు కేంద్ర ఇంటిలిజెన్స్ విభాగం తెలిపింది. By Bhoomi 30 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Z Category Security For Nara Lokesh: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు జడ్ కేటగిరీ కల్పించింది. భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్న కారణంగా లోకేశ్ కు జడ్ కేటగిరి కల్పించాలని నిఘా వర్గాల సమాచారంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలోనూ జగన్ కు జెడ్ కేటగిరి కల్పించింది. ఏపీలో జగన్ సర్కార్ కొలువుదీరిన తర్వాత 2 ప్లస్ 2 సెక్యూరిటీని పెంచింది. ఇప్పుడు మళ్లీ జడ్ సెక్యూరిటీని కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా నారాలోకేశ్ కు జడ్ కేటగిరి భద్రత కల్పించినట్లు కేంద్ర ఇంటిలిజెన్స్ విభాగం ధ్రువీకరించింది. ఈ మేరకు ఏపీలో ఉన్న కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులకు కేంద్ర ఇంటిలిజెన్స్ ఉన్నతాధికారులు సమాచారం అందించారు. Also Read: సమ్మర్లో అయోధ్య రాముడికి ప్రత్యేక దుస్తులు..వేడిని తట్టుకునేలా..! #nara-lokesh #ap-elections-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి