చెన్నైలో యూటర్న్ వంతెన..ప్రారంభించిన స్టాలిన్! చెన్నై నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరడానికి , యూటర్న్ తీసుకోవడానికి ఇబ్బంది పడే వారికి చెన్నై నగర పాలక సంస్థ ఓ చక్కటి పరిష్కారాన్ని అందించింది. రహదారి పై యూటర్న్ కోసం పై వంతెన నిర్మించి ఈ సమస్యకు చెక్ పెట్టింది By Bhavana 25 Nov 2023 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి చెన్నై నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఏవిధంగా ఉంటాయో తెలిసిందే. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండటంతో కాలేజీ స్టూడెంట్లు, ఉద్యోగస్తులు నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొవాల్సిందే. ఎక్కడైనా ఒకచోటు యూటర్న్ తీసుకోవాలంటే కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకే ఆ సమస్యలన్నిటికి చెక్ పెట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. రహదారి పై యూటర్న్ కోసం పై వంతెన నిర్మించి ఈ సమస్యకు చెక్ పెట్టింది చెన్నై నగరపాలక సంస్థ. దీనిని తమిళనాడు ముఖ్యమత్రి వర్చువల్ గా ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిని చూసిన కొందరు హైదరాబాద్ వాసులు ఇక్కడ కూడా ఇలాంటి వంతెన నిర్మిస్తే బాగుండు అంటూ కామెంట్లు పెడుతున్నారు. చెన్నై ఐటీ కారిడార్‌గా పాత మామల్లపురం రోడ్డు గా ఉన్న రాజీవ్ గాంధీ రోడ్డును 18.15 కోట్ల వ్యయంతో నిర్మించారు. రోడ్డుపై ట్రాఫిక్‌ను మెరుగుపరిచేందుకు 'U' ఆకారంలో నిర్మించిన ఫ్లైఓవర్‌ను నిర్మించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. சென்னையின் IT Corridor எனப் பழைய மாமல்லபுரம் சாலையாக (OMR) இருந்த இராஜீவ் காந்தி சாலையை உருவாக்கியவர் தலைவர் கலைஞர். அந்தச் சாலையில் போக்குவரத்தை மேம்படுத்தும் மற்றுமொரு உட்கட்டமைப்பு வசதியான ரூ.18.15 கோடி செலவில் கட்டப்பட்டுள்ள 'U' வடிவ மேம்பாலத்தைத் திறந்து வைத்தேன். pic.twitter.com/H1h8dJUqOg— M.K.Stalin (@mkstalin) November 23, 2023 Also read: బర్త్ డే కి దుబాయ్ తీసుకెళ్ల లేదని భర్త పై పిడిగుద్దులు కురిపించిన భార్య..భర్త మృతి! #chennai #stalin #u-turn-bridge మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి