నేషనల్ Tamilanadu CM: తమిళనాడు తరువాత ముఖ్యమంత్రిగా ఆయనకే జైకొడుతున్న జనం! తమిళనాడులో ప్రస్తుతం ఎన్నికలు జరిగితే.. సీఎంగా ఎవరిని ఎన్నుకుంటారు? అనే దాని మీద సీ ఓటర్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో డీఎంకే అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఎక్కువ మంది ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామన్నారు. By Bhavana 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Stalin Vs Yogi: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్ కామెడీ అంటూ! త్రి భాష సూత్రంపై సీఎం స్టాలిన్, యోగి మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఓటు బ్యాంకు కోసమే స్టాలిన్ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నారని యోగి అన్నారు. దీంతో యోగి తమకు పాఠాలు నేర్పడం పొలిటికల్ బ్లాక్ కామెడీలా ఉందంటూ స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. By srinivas 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delimitation: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా JAC మీటింగ్.. సీఎం స్టాలిన్, రేవంత్ ఏమన్నారంటే ? సీఎం స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరగకూడదని సీఎం స్టాలిన్ అన్నారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ న్యాయబద్ధం కాని డీలిమిటేషన్‌పై బీజేపీని అడ్డుకోవాలని పేర్కొన్నారు. By B Aravind 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR, CM Revanth : ఒకే వేదికను పంచుకోబోతున్న సీఎం రేవంత్, కేటీఆర్.. ఎక్కడో తెలుసా? తెలంగాణ రాజకీయాల్లో ఆ ఇద్దరు బద్ధ శత్రువులు. విమర్శలు, ఆరోపణలు, నిందలు, కేసులు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత రాజకీయ వైరుధ్యం. ఆ ఇద్దరే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ నేత కేటీఆర్. కానీ ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికను పంచుకోబోతున్నారు By Madhukar Vydhyula 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tamilnadu: హిందీ భాష రుద్దడంపై పవన్ వ్యాఖ్యలు దుమారం.. స్పందించిన డీఎంకే తమిళ సినిమాలను హిందీ భాషలో ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారని అని ప్రశ్నించిన పవన్ వ్యాఖ్యలపై డీఎంకే స్పందించింది.మేము వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని ఎప్పుడూ కూడా అడ్డుకోలేదని తెలిపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ NEP విద్యా విధానం కాదు.. బీజేపీ విధానం: సీఎం స్టాలిన్ సీఎం స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మోదీ సర్కార్ తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) అనేది విద్యా విధానం కాదని.. బీజేపీ విధానమని అన్నారు. భారత్‌ను అభివృద్ధి పథంలోకి నడిపించాలనే ఉద్దేశం వాళ్లకి లేదని విమర్శించారు. By B Aravind 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ MK Stalin:దేని మీద రాళ్లు రువ్వుతున్నారో గమనించుకోండంటూ స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్! తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తేనె తుట్టే పై రాళ్లు రువ్వొద్దని హెచ్చరించారు.డీఎంకే ఉనికిలో ఉన్నంత కాలం ఈ గడ్డ పై తమిళ భాష,ప్రజలకు విఘాతం కలిగించే ఎటువంటి చర్యలనూ అనుమతించనని అన్నారు. By Bhavana 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ జమిలి ఎన్నికల బిల్లు.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లుకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. జమిలి ఎన్నికల విధానం ప్రాంతీయ పార్టీల గొంతును అణిచివేస్తుందని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ప్రతిఘటించాలంటూ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. By B Aravind 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పవన్ కళ్యాణ్ పై మధురై లో కేసు.! | Case against Deputy CM Pawan Kalyan in Madurai | RTV By RTV 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn