Latest News In Telugu Yuvraj Singh : క్రికెటర్లపై బీజేపీ కన్ను.. యువరాజ్ సింగ్ ట్వీట్ వైరల్! టీమిండియా వరల్డ్‌కప్ హీరో యువరాజ్ సింగ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం జోరందుకున్న వేళ ఈ విషయంపై ఆయనే స్వయంగాఇ క్లారిటీ ఇచ్చారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానే వార్తలను తోసిపుచ్చారు. మరోవైపు సెహ్వాగ్‌కు ఢిల్లీలోని ఓ లోక్‌సభ స్థానం బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తోంది. By Trinath 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అతడే.. జోస్యం చెప్పిన యువరాజ్ సింగ్ 2023 వన్డే వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ షమికే అంటూ మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ తన మనసులో మాట బయటపెట్టారు. ఈ అవార్డుకు అన్ని అర్హతలు కలిగిన వారిలో షమీ ముందుంటాడని చెప్పారు. అతడికే దక్కుతుందని తాను బలంగా నమ్ముతున్నానంటూ జోస్యం చెప్పేశారు. By srinivas 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup: మరువలేని జ్ఞాపకాలు.. 'ధోనీ...' చెవుల్లో ఇంకా మోగుతున్న రవిశాస్త్రి కామెంటరీ! 2011 ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ విన్నింగ్ సిక్సర్ కొట్టిన తర్వాత రవిశాస్త్రి కామెంటరీని అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ వరల్డ్‌కప్ ఫైనల్లోనూ రవి కామెంటరీ బాక్స్‌లో ఉంటారు. దీంతో అదే సీన్ రిపీట్ అవ్వాలని యావత్ దేశం కోరుకుంటోంది. By Trinath 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs AUS: ఆస్ట్రేలియా పాలిట యముడు, సిక్సర్ల వీరుడు.. ఈ సారి చితక్కొట్టేది ఎవరో..! ఐసీసీ నాకౌట్లలో ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై ఇండియా నాలుగు సార్లు గెలవగా.. అందులో మూడుసార్లు యువరాజ్‌సింగ్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక నవంబర్ 19న జరగనున్న వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో యువరాజ్ స్థాయిలో ఎవరూ ఆడుతారన్నదానిపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. By Trinath 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Yuvraj Dhoni: నేను కెప్టెన్ కావాల్సింది.. ధోనీ నాకు క్లోజ్ కాదు.. యువరాజ్ సంచలన వ్యాఖ్యలు! గ్రెగ్ చాపెల్ కోచ్‌గా ఉన్న సమయంలో తన సహచరులతో కలిసి నిలబడినందుకు బీసీసీఐ అధికారుల్లో కొందరు తనను వ్యతిరేకించారని.. అందుకే తనను కాకుండా ధోనీకి కెప్టెన్సీ అవకాశం వచ్చినట్లు చెప్పాడు యువీ. ధోనీతో తనకు క్లోజ్ ఫ్రెండ్షిప్ లేదని చెప్పుకొచ్చాడు. By Trinath 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rinku Singh: ఈ కుర్రాడిని సానపెడితే మరో యువరాజ్, ధోనీ అవుతాడు భయ్యా! రాసి పెట్టుకోండి! చివరి ఓవర్లో 29 పరుగులు చేయాల్సి ఉంటే వరుస పెట్టి 5సిక్సులు కొట్టి ఐపీఎల్లో కోల్‌కతాకు మరుపురాని విజయాన్ని అందించిన రింకు సింగ్‌పై మాజీ ప్లేయర్ కిరణ్ మోరే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రింకు సింగ్‌ని సానపెడితే యువరాజ్, ధోనీలాగా టీమిండియాకు మ్యాచ్‌లను ఫినిష్ చేయగలడన్నాడు. ఇక వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌ని దృష్టిలో పెట్టుకోని రింకు సింగ్‌ని అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ చేయాలని మాజీలు సూచిస్తున్నారు. ప్రస్తుతం రింకు సింగ్ ఐర్లాండ్ టూర్లో ఉన్నాడు. By Trinath 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn