Amaravati : అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్ సభ ఆమోదం..కొత్త రాజధానిని ప్రతిపాదించిన జగన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఈ రోజు లోక్‌సభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఈ బిల్లును వైసీపీ మినహా మిగిలిన పార్టీలు స్వాగతించాయి. అయితే రాజధాని అంశంలో మాజీ సీఎం జగన్ అమరావతికి బదులుగా మావిగన్ పేరుతో మరోరాజధానిని సూచించారు.
BIG BREAKING : ఆ ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే...వైఎస్. విజయ సంచలన లేఖ
2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే ( combined family assets). అని ఆయన సతీమణి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె మీడియాకు ఒక సంచలన అడ్వకేట్ నోటరీ విడుదల చేశారు.
Vijaysai: మాజీ సీఎం జగన్‌కు బిగ్‌షాక్.. బీజేపీలోకి విజయసాయి?
రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నరేళ్లు పూర్తవుతున్న తరుణంలో పొలిటికల్ ఈక్వేషన్లు రోజురోజుకు మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీని వీడిన ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతున్నారట.
Raghuram Krishna Raju : జగన్ అసెంబ్లీ సభ్యత్వం రద్దు ? రఘురామకృష్ణరాజు సంచలన వార్నింగ్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వం రద్దువుతుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. అసెంబ్లీ 60 పని దినాలలో ఎలాంటి సమాచారమూ లేకుండా ఎవరైనా గైర్హాజరైతే అతడి శాసన సభ్యత్వం ఆటోమేటిగ్గా రద్దవుతుంది. ఈ విషయం సర్వత్రా చర్చనీయంశంగా మారింది.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం..వైఎస్ అనిల్‌రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు
ఏపీ మద్యంకుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కుంభకోణం పై ప్రభుత్వం నియమించిన సిట్ దూకుడు పెంచింది. తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడైన వైఎస్ అనిల్‌రెడ్డి కి సంబంధించిన కంపెనీలు, నివాసాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది.
/rtv/media/media_files/2025/09/19/jagan-2025-09-19-17-38-04.jpg)
/rtv/media/media_files/2026/03/20/ys-vijaya-2026-03-20-16-06-02.jpg)
/rtv/media/media_files/2025/12/08/fotojet-2025-12-08t112224418-2025-12-08-11-23-09.jpg)
/rtv/media/media_files/2025/10/23/jagan-assembly-membership-cancelled-2025-10-23-16-48-19.jpg)
/rtv/media/media_files/2025/09/20/sit-searches-ys-anil-reddy-companies-2025-09-20-07-09-49.jpg)