Kalasha Jyothi : ఇంద్రకీలాద్రి..వైభవంగా కలశజ్యోతుల ఉత్సవం..వేలాదిగా తరలివచ్చిన భక్తులు
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షలలో అత్యంత కీలకమైన కలశజ్యోతుల ఉత్సవం అత్యంత వైభవంగా,కన్నుల పండువగా సాగింది.ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు కలశ జ్యోతులను సమర్పించారు.
/rtv/media/media_files/2026/03/31/gold-gifts-disappear-from-durga-temple-2026-03-31-21-15-36.jpg)
/rtv/media/media_files/2025/12/05/fotojet-2025-12-05t104358940-2025-12-05-10-44-44.jpg)