Latest News In Telugu Up Assembly: ముస్లింల పూర్వీకులు కూడా సనాతన ధర్మం పాటించిన వారే: యూపీ సీఎం యోగి! రామ మందిర నిర్మాణం పట్ల ప్రతి సనాతనీ సంతోషిస్తున్నారని, ముస్లింల పూర్వీకులు కూడా సనాతనిలే. రామమందిరాన్ని ముందుగా నిర్మించి ఉండాల్సిందని చాలా మంది ముస్లింలు అన్నారని యూసీ సీఎం యోగి అన్నారు. By Bhavana 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya: అయోధ్యలో మాంసం, మద్యం అమ్మకాలు బంద్..యోగి ప్రభుత్వం ఆదేశాలు! అయోధ్య రామ మందిరం ప్రతిష్టను పురస్కరించుకుని ఆలయానికి 100 కోసి మార్గ్ లో మద్యం, మాంసం విక్రయాలను నిషేధించాలని యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. By Bhavana 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మోదీ, యోగిని చంపేస్తామంటూ బెదిరింపు కాల్..వ్యక్తి అరెస్ట్! ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ లను చంపేస్తామని ఓ గుర్తు తెలియని వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితున్ని గుర్తించి అరెస్ట్ చేశారు. By Bhavana 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అంబులెన్స్ లేక కూరగాయల బండి పై ఆసుపత్రికి..సిగ్గుచేటంటున్న ప్రతిపక్షాలు! సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో ఉత్తర్ ప్రదేశ్ లో ఓ మహిళను కూరగాయల (తోపుడు) బండి మీద ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు యోగి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నాయి. By Bhavana 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Yogi Adityanath: రావణుడు..కంసుడి వల్లే కాలేదు..వీరేంత?: యోగి! యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం అనేది ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మనుగడ సాగిస్తుందని పేర్కొన్నారు. By Bhavana 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ యూపీ అసెంబ్లీలో కొత్త రూల్స్, పేపర్లు చించొద్దు..బిగ్గరగా నవ్వొద్దు..!! ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీలో యోగి సర్కార్ కొత్త రూల్స్ తీసుకువస్తోంది. అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్లు అనుమతించరాదని..లాబీలో దగ్గరగా నవ్వడం, మాట్లాడటం చేయరాదని..సభలో పేపర్లు చించొద్దని ఈ రూల్స్ చెబుతున్నాయి. By Bhoomi 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn