తిరుపతి Chandrababu: తిరుపతి లడ్డూలో జంతు కళేబరం ఆయిల్.. సీఎం సంచలన వ్యాఖ్యలు! వైసీపీ హయాంలో తిరుమల వెంకటేశ్వరుని పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేశారు. 'తిరుపతి ప్రసాదం, భోజనంలో నాసిరకమైన సరుకులు వాడారు. లడ్డూలో నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వేశారన్నారు. By srinivas 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Janasena Party : జనసేనలోకి కీలక నేతలు..పవన్ వ్యూహం ఇదేనా? ఆంధ్రాలో కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ఒకొక్కరే పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు.వాళ్ళందరూ జనసేనలో జాయి అవుతున్నారు.దీనికి కారణం టీడీపీలో ఛాన్స్ లేకపోవడమా లేక జనసేనలో చేరితే నెక్స్ట్ టైమ్ పదవులు దక్కుతాయన్న ఆశా అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. By Manogna alamuru 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Eluru: ఏలూరులో వైసీపీకి మరో ఎదురు దెబ్బ! ఏలూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీతో పాటు ఆమె భర్త వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు కూడా వైసీపీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి ఆళ్లనాని, మేయర్ నూర్జహాన్ దంపతులు కూడా వైసీపీ కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. By Bhavana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వరదలపై కేంద్రానికి నివేదిక– సీఎం చంద్రబాబు వరద ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన అన్నింటినీ పునరుద్ధరించామని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. ముంపు ప్రాంతాల్లో నీటి సరఫరాను పూర్తిగా పునరుద్ధరించామని చెప్పారు. వరదలకు గత ప్రభుత్వమే కారణమని దుయ్యబట్టారు. By Manogna alamuru 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నందిగం సురేష్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్ట్ చేశారు. By Bhavana 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: కడపలో క్యాంపు రాజకీయాలు..నేతలను కాపాడుకునేందుకు వైసీపీ పాట్లు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అప్పటివరకు బలంగా ఉన్న వైసీపీ పరిస్థితి తల్లకిందులు అయిపోయింది. నేతలు ఒక్కొక్కరే కూటమిలోకి వెళ్ళిపోతున్నారు. దీంతో ఆ పార్టీ క్యాంపు పాలిటిక్స్‌కు తెర తీసింది. By Manogna alamuru 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati: ఇది చారిత్రక సత్యం: మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు పార్టీ మారడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్లో స్పందించారు. అధికారం లేదని పార్టీ మారినోళ్లు.. పరువు పోగొట్టుకున్నారు కానీ, ప్రజాదరణ పొందలేదన్నారు. ఇది చారిత్రక సత్యం అని అన్నారు. By Jyoshna Sappogula 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Eluru: వైసీపీకి మరో ఎదురుదెబ్బ..టీడీపీలోకి ఆ మేయర్ దంపతులు! ఏలూరు వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మేయర్ దంపతులు మంగళవారం నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయం గురించి వారు ఇప్పటికే ఎమ్మెల్యే బడేటి చంటితో చర్చలు జరిపినట్లు సమాచారం.వీరితో పాటు మరో 30 మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరనున్నారు. By Bhavana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా..ఈరోజు పార్టీ అధ్యక్షుడు జగన్ అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా మరి కొందరిని నియమించారు. మొత్తం 15 విభాగాలకు అధ్యక్షులను నియమించారు. By Manogna alamuru 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn