ఆంధ్రప్రదేశ్ Minister Roja: రాజకీయాల్లో రోజాది ఐరన్ లెగ్.. సెల్వమణికి వైసీపీతో సంబంధమేంటి..? మంత్రి రోజాపై నగరిలోని ఐదు మండలాల వైసీపీ ఇంఛార్జులు ఫైర్ అవుతున్నారు. రోజాకు టికెట్ ఇస్తే వైసీపీ గెలిచే ప్రసక్తే లేదని అంటున్నారు. రోజా భర్త సెల్వమణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ లు ఎక్కడ ఉందో తెలియని సెల్వమణి కూడా మమ్మల్ని విమర్శించడం విడ్డూరమన్నారు. By Jyoshna Sappogula 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Rajya Sabha: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు! వైసీపీ అధిష్టానం రాజ్యసభ్యులను ఖరారు చేసింది. మొత్తం ముగ్గురు కొత్త అభ్యర్థులను రాజ్యసభకు పంపాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైవీ సుబ్బారావు రెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి పేర్లను సీఎం జగన్ ఫైనల్ చేసినట్లు సమాచారం. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు విఫలం మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్చలు విఫలం అయ్యాయి. తమకు నెలకు రూ.24 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. వారి డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోలేదని సమాచారం. By V.J Reddy 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP MLA: నేను పార్టీ మారడం లేదు.. ఆర్టీవితో ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్! తాను టీడీపీ లో చేరుతానని వస్తున్న వార్తలను ఖండించారు ప్రత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్. టికెట్ విషయంలో సీఎం జగన్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని అన్నారు. పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని చెప్పారు. By V.J Reddy 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lokesh: పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. లోకేష్ ట్వీట్! వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ నేత లోకేష్. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం జగన్ విఫలం అయ్యారని మండిపడ్డారు. సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లకు మద్దతు తెలిపారు లోకేష్. By V.J Reddy 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. నేడే అకౌంట్లోకి డబ్బులు జమ! ఏపీ విద్యార్థులకు సీఎం జగన్ తీపి కబురు అందించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను తాడేపల్లి క్యాంపు నుంచి నేరుగా వారి ఖాతాల్లో సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేయనున్నారు. By V.J Reddy 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: జగన్ కు షాక్.. వైసీపీలో మొదలైన అసమ్మతి ఇంఛార్జిల మారుస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ పార్టీలో అసమ్మతి మొదలైంది. తాజాగా ప్రకాశం జిల్లాలో మంత్రి సురేష్ ని కొండేపి ఇంఛార్జిగా అధిష్టాన ప్రకటనను వ్యతిరేకిస్తూ పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు పార్టీకి సంబంధించిన నాయకులు రాజీనామా చేశారు. By V.J Reddy 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn