ఆంధ్రప్రదేశ్ Amzath Basha: పోలింగ్ పెరిగింది.. కాబట్టి గెలిచిదే ఈ పార్టీనే.. అంజాద్ బాషా ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..! AP: వైసీపీదే విజయం అంటున్నారు కడప వైసీపీ అభ్యర్థి అంజాద్ బాషా. పోలింగ్ శాతం పెరిగింది కాబట్టి తామే గెలుస్తామనే భ్రమలో టీడీపీ ఉందని విమర్శలు గుప్పించారు. ప్రశాంతంగా పోలింగ్ ముగిసే సమయంలో కావాలనే టీడీపీ రాళ్ల దాడికి దిగిందని ఆరోపించారు. By Jyoshna Sappogula 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn