China:రెండు గంటల్లో 1250 కి.మీ..చైనా వండర్ ట్రైన్
టెక్నాలజీ విషయంలో చైనానాఉ బీట్ చేసేవారే లేరు. ఎప్పుడూ ఏదో ఒక కొత్త సాంకేతిక పరికరాలను తయారు చేస్తూ దూసుకుపోతూ ఉంటుంది. తాజాగా భూమిపై అత్యంత వేగంగా నడిచే ట్రైన్‌ను ఇన్వెంట్ చేసింది.
టెక్నాలజీ విషయంలో చైనానాఉ బీట్ చేసేవారే లేరు. ఎప్పుడూ ఏదో ఒక కొత్త సాంకేతిక పరికరాలను తయారు చేస్తూ దూసుకుపోతూ ఉంటుంది. తాజాగా భూమిపై అత్యంత వేగంగా నడిచే ట్రైన్‌ను ఇన్వెంట్ చేసింది.
ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం మన భారతీయుడిదే. మిజోరంకు చెందిన జియోనా చానా అనే వ్యక్తి 39 మంది మహిళలను వివాహం చేసుకోగా 94 మంది పిల్లలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం 181 మందితో బక్తవాంగ్ గ్రామంలో ఈ ఫ్యామిలీ ఉమ్మడిగానే నివసిస్తుంది.
ప్రపంచంలోనే అత్యంత తక్కువ అవినీతి చేసే దేశాల జాబితాను విడుదల చేశారు. ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన ఈ లిస్ట్‌లో చాలా దేశాలు ఎలాంటి మార్పులు లేకుండా ఉన్నాయి. ఇక ఇందులో భారతదేశం 93వ ర్యాంకులో ఉంది.
పోలియో ఒకప్పుడు ఇదో పెద్ద మహమ్మారి. దీని బారిన పడి చాలా మంది పిల్లల జీవితాలు అస్తవ్యస్తం అయిపోయాయి. గర్భధారణ సమయంలో లేదా పిల్లలకు ఈ వ్యాధి సోకుతుంది.పోలియో పోలియోమైలిటిస్ లేదా పోలియో వైరస్ వల్ల కలిగే వ్యాధి. దీనినే శిశువు పక్షవాతం అని కూడా అంటారు.ప్రమాదకరమైన అంటువ్యాధిగా పరిగణించే పోలియో నేరుగా నాడీ మండలంపైనే దాడి చేస్తుంది. దీన్ని అరికట్టడానికి..పోలియో టీకాల మీద అవగాహన పెంచడానికి అక్టోబర్ 24న ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.