బిజినెస్ WTO Meet: ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశం ముగిసింది.. ఏకాభిప్రాయమే కుదరలేదు! ప్రపంచ వాణిజ్య సంస్థ అంటే WTO సమావేశం అబూదబీలో జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాల అభ్యంతరాలతో ఈ అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ముఖ్యంగా చేపల వేటపై రాయితీలను నిషేధించాలన్న భారత్ డిమాండ్ ను చైనా వ్యతిరేకించింది. By KVD Varma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn