దెబ్బ మీద దెబ్బ.. IT ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇక ఆ ఫెసిలిటీ బంద్!
పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ నాటి పరిస్థితులు తప్పకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇపుడు కూడా పలు ఐటీ సంస్థలు మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ వైపు దృష్టి సారిస్తున్నాయి.
/rtv/media/media_files/2026/05/12/work-from-home-2026-05-12-06-51-30.jpg)
/rtv/media/media_files/2025/08/06/hyderabad-companies-provide-work-from-home-facility-2025-08-06-09-18-49.jpg)