Women Reservation Act : నేడు కేంద్ర కేబినెట్కీలక భేటీ.. చట్టసభల్లో మహిళలకు 33% కోటాపై నిర్ణయం?
ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీనితో పాటు అనేక ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న చట్టసభల్లో మహిళలకు 33% కోటా కల్పించే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
/rtv/media/media_files/2026/03/25/womens-reservation-2026-03-25-07-28-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Sonia-Gandhi-2-jpg.webp)