Social media torcher : ఫ్రెండ్ రిక్వెస్ట్ ఒకే చేసిన బాలిక...టార్చర్ చేసి అవి పంపాలని..
ఫోన్‌కు వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను ఓకే చేయడమే ఆ బాలిక చేసిన తప్పయింది. అదే అదనుగా గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ఆ బాలికను టార్చర్ కు గురిచేశాడు. పన్నెండేండ్ల బాలికపై సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
/rtv/media/media_files/2026/05/26/tamilnadu-cm-vijay-appointed-senior-ips-bhavaneeswari-2026-05-26-21-01-56.jpg)
/rtv/media/media_files/2025/02/11/EuJ4jJPjBZcXXcAhoPv2.webp)