Wines: మందుబాబులకు బిగ్ షాక్.. మధ్యాహ్నం వైన్స్ బంద్
థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వైన్స్ బంద్ చేయాలనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.
థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వైన్స్ బంద్ చేయాలనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపులను దక్కించుకున్న లిక్కర్ వ్యాపారులు రాజగోపాల్ రెడ్డిని కలిసారట.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో నాలుగు రోజుల పాటు వైన్స్ షాప్స్ బంద్ కానున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మద్యం దుకాణాలతో పాటుగా బార్లపై నాలుగు రోజుల పాటు ఆంక్షలు విధించారు.
రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ మరోసారి తన సత్తా చాటింది. ఒక్కనెలలోనే పెద్దమొత్తంలో ఆదాయం సమకూర్చుకుంది. ఒకటికాదు రెండు కాదు ఏకంగా రూ.6,348 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రెట్టింపు స్థాయిలో ఆదాయం రావడంతో ఎక్సైజ్ శాఖ ఖుషీగా ఉంది.
ఈ ఏడాది దసరా పండుగ మద్యం, మాంసం ప్రియులకు షాకిచ్చింది. అక్టోబర్ 2న దసరా పండుగ వస్తుండగా అదే రోజు గాంధీ జయంతి కావడంతో మద్యం, మాంసం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం వైన్ షాపుల కేటాయింపునకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2620 మద్యం దుకాణాలకు సెప్టెంబర్ 26 (శుక్రవారం) నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది.
ఈ నెల 23న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశించారు.
మద్యం ప్రియులకు హైదరాబాద్ పోలీసులు బిగ్ షాకిచ్చారు. 2025 ఏప్రిల్ 06వ తేదీ ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా వైన్ షాపులు బంద్ చేయాలని రాచకోండ పోలీస్ కమిషనర్ రేట్ ఉత్తర్వులు జారీ చేసింది.