నువ్వాసలు మనిషివేనా..8 లక్షల కోసం భార్య బిడ్డని పాము తో కాటేయించి..!
ఒడిశాలో పాము కాటు బాధితులకు 4 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తారనే ఆశతో ఓ వ్యక్తి భార్యని బిడ్డని పాముతో కాటేయించి చంపాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఒడిశాలో పాము కాటు బాధితులకు 4 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తారనే ఆశతో ఓ వ్యక్తి భార్యని బిడ్డని పాముతో కాటేయించి చంపాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏ సమాజ గౌరవానికీ నోచుకోని జవహర్ లాల్ నెహ్రూ ఆదివాసీ భార్య తాజాగా మరణించారు. అనుకోని సంఘటన ద్వారా నెహ్రూకు భార్య అయిన బుద్ధిని మంఝిన్...ఆయనతో పాటూ ఉండకపోయినా ఆయన భార్యగానే చలామణి అయింది. ప్రజలు మర్చిపోయిన ఈ కథ బుద్ధిని చనిపోవడంతో మళ్ళీ తెరపైకి వచ్చింది.
కానిస్టేబుల్ తో భార్య అక్రమం సంబంధం పెట్టుకుందని తెలిసి భర్త దారుణానికి పాల్పడ్డాడు. చంద్రగిరి పీఎస్ ముందే 5 లీటర్ల పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ప్రస్తుతం మణికంఠ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు
మనం చూసే ఉంటాం చాలా మంది భర్తలు భార్యల మాట అస్సలు వినరు. దీంతో భార్యాభర్తల మధ్య ఏదోక విధంగా విభేదాలు వస్తుంటాయి.దీంతో కుటుంబంలో సమస్యలు, కలహాలు పెరుగుతూనే ఉంటాయి. ఇక నుంచి మీ భర్త మీ మాట వినాలంటే ఈ టిప్స్ అనుసరించండి..ఈ టిప్స్ తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లండి.
దీపావళి రోజే ప్రేమించి పెళ్లాడిన భార్యను హతమార్చాడు ఓ దుర్మార్గుడు. అద్దె ఇళ్లు మారే విషయంతోపాటు ఇతర పనులకు అడ్డు చెబుతుందనే కోపంతో భార్య స్రవంతిని కొట్టి చంపాడు మహేందర్. ఎవరికీ అనుమానం రాకుండా డెడ్ బాడీని మంచంకింద దాచాడు. ఈ ఘటన నేరేడ్మెట్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
నటుడు చంద్రమోహన్ భార్య జలంధర సినీ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేకపోయినా ఒక రచయితగా సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. దాదాపు 100కు పైగా కథలు, పలు నవలలు రాసిన ఆమె సాహితీ పురస్కారాలు అందుకున్నారు. ఈ జంట ఆదర్శ దంపతులుగానూ అవార్డు అందుకోవడం విశేషం.
అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను కలిసేందుకు అనుమతినివ్వాలని ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.