క్రైం Manav Sharma: తాగొచ్చి కొట్టేవాడు...ఇంటినుంచి గెంటేశాడు.. మానవ్ శర్మ భార్య సంచలన కామెంట్స్ భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకుంది. ఆత్మహత్యకు ముందు అతను మాట్లాడిన 6 నిమిషాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మానవ్ ఆరోపణలపై అతని భార్య నికిత శర్మ ఖండించింది. By Krishna 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn