సీన్ రివర్స్.. జీన్స్ వేసుకోవాలని అత్త.. చీరనే కడతానని కోడలు ఫైటింగ్..!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో అత్తాకోడళ్ల మధ్య విచిత్ర పంచాయితీ జరిగింది. జీన్సే ధరించాలని అత్త పట్టుబడితే.. కోడలు మాత్రం చీరనే కడుతానంటూ తెగేసి చెప్పింది. ఈ పంచాయితీ కాస్తా ముదిరి పోలీస్ స్టేషన్‌కు చేరింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/bengalore-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Agra-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Crime-Scene-jpg.webp)