International : చంద్రుని టైమొచ్చింది.. జాబిల్లి మీద టైమ్ సెట్ చేస్తున్న నాసా!
భూమిపై ఏ మూల ఎక్కడ ఎంత టైమైందో మనం తెలుసుకోగలము. ఒక్కో చోట ఒక్కో టైమ్ ఉన్నా కూడా కాలిక్యులేట్ చేసుకుని చెప్పగలము. అలాగేఇక మీదట మనం చంద్రుని మీద కూడా టైమ్ తెలుసుకోవచ్చని చెబుతోంది నాసా. చంద్రుని మీద టైమ్ జోన్ నిర్ధారించాలని నాసాకు అమెరికా వైట్ హౌస్ ఆదేశాలు జారీ చేసింది.
/rtv/media/media_files/2025/01/19/DCeDkVeosWnt8SRWKkl1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-04T135031.883-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/russia-jpg.webp)